మన శ్లోకాలు, పద్యాలు, గేయాలు. మన భాష, సంస్కృతి, వారసత్వం.
మరచుటలేదు నీ స్మరణ మాకితరేచ్ఛ మరేమిలేదు గా పురమును నమ్మలేదు జలబుద్బుద సంపదగోరలేదు నీ చరణములాన దర్శనవిచారమెమాత్రము గాని యింకయే యరమరలేదులేదు భవదంఘ్రులజూపగదే మహాప్రభో గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ కర మూలేతు గోవిందః, ప్రభాతే కర దర్శనం సముద్రవసనే దేవీ, పర్వత స్తనమండలే విష్ణుపత్నిర్నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే ఽ స్మిన్ సన్నిధిం కురు ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ యంతునదయో వర్షంతు పర్జన్యాః సుపిప్పిలా ఓషధయో భవంతు అన్నవతామోదనవతామమిక్షవతాం ఏషాఙ్ రాజా భూయాసం ఓదనముద్బ్రువతే, పరమేష్టీవా ఏషః యదోదనః పరమామేవైనం శ్రియంగమయతి మా భ్రాతా, భ్రాతరన...